45 countries

    నానో శాటిలైట్ మేకింగ్: 45 దేశాలకు ఇస్రో శిక్షణ

    January 18, 2019 / 06:50 AM IST

    45 దేశాల నుంచి 90 మంది అధికార ప్రతినిధులకు మూడు బ్యాచ్‌లుగా శిక్షణనిస్తారు.  ప్రతి దేశం నుంచి ఇద్దరు ప్రతినిధులు రావాల్సిందిగా వారిలో ఒకరు మెకానికల్ ఇంజినీర్ మరొకరు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ అయుండాలట.

10TV Telugu News