450 crore

    ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ ధర RS. 450 కోట్లు..!!

    March 25, 2021 / 12:15 PM IST

    ప్రపంచంలోనే అతి పెద్ద పెయింటింగ్ వేలం వేయగా అది ఏకంగా రూ.450 కోట్ల ధర పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ అని పేరొందిన ఈ పెయింటింగ్ దుబాయ్ లో వేసిన వేలంలో రూ.450 కోట్లకు అమ్ముడైపోయింది. ప్రముఖ బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ రూపొంద�

10TV Telugu News