450cases

    అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 44,450 కేసులు

    June 30, 2020 / 09:32 AM IST

    ప్రపంచానికే పెద్దన్నగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా కరోనా కారణంగా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు అమెరికాలో నమోదు అవుతున్నాయి. కరోనా కారణంగా అత్యధిక మరణాలు అమెరికాలో చోటుచేసుకోగా.. అంటువ్యాధి ఇప్పటిక

10TV Telugu News