-
Home » 455 posts in ib
455 posts in ib
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 455 ఉద్యోగాలు.. నెలకు రూ.69 వేల జీతం.. దరఖాస్తు, పూర్తి వివరాలు
September 5, 2025 / 05:47 PM IST
నిరుద్యోగులకు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB Recruitment) గుడ్ న్యూస్ చెప్పింది. ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.