Home » 46 bodies
అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నైరుతి శాన్ ఆంటోనియోలోని రిమోట్ బ్యాక్ రోడ్‌లో అనుమానిత వలసదారులతో కూడిన ట్రక్కులో 46 మృతదేహాలు లభ్యమయ్యాయి. ట్రక్కు నుంచి అరుపులు వినిపించడంతో పోలీసులు ట్రక్కు డోర్లు తెరిచి చూడగా.. మృతదేహాలు గుర్తించార