Home » 47 percent growth
అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గుతున్నా, భారత్ లో భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 47 శాతం వృద్ధితో 139.1 టన్నులకు చేరింది.