48 crest gates

    Polavaram Projectలో కీలక ఘట్టం : తొలి గేటు ఫిక్స్, వీటి..విశేషాలు

    December 21, 2020 / 07:37 AM IST

    Polavaram Project crest gates : పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)‌ నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి కావడంతో…తొలి గేటును బిగించేందుకు సర్వం సిద్ధం చేశారు ఇంజినీరింగ్‌ అధికారులు. తొలి గేటును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రాజెక్

10TV Telugu News