Home » 48 hours dead line
టీడీపీ అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. కొత్త అస్త్రాలను బైటకుతీయలేదుకాని, రాజీనామా సవాల్‌కే కట్టుబడ్డారు. రాజీనామా చేయండి…లేదంటే అసెంబ్లీని రద్దుచేయిండి. ఎన్నికలంటే ఎందుకంత భయం? జగన్‌కు తనమీద తానే నమ్మకంలేదని కామెంట్ చేశారు.