-
Home » 48 members tested positive
48 members tested positive
Cruise Ship : క్రూజ్ షిప్పులో 48 మందికి కరోనా పాజిటివ్
December 21, 2021 / 03:06 PM IST
6,000 మందితో ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్లో కరోనా కేసులు బయటపడటం కలకలం సృష్టించింది. ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా నిర్దారణ అయింది.