Home » 48 vehicles got damaged
పుణెలోని నవ్లే బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వచ్చిన ఓ ట్యాంకర్ లారీ ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో 48 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నారు. లారీ బీభత్సంతో కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ