Home » 48MP
Infinix has launched : టెలికాం రంగంలో వివిధ కంపెనీలు కొత్త కొత్త సెల్ లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో కూడా సందడి సందడి చేస్తున్నాయి. తాజాగా..Infinix నోట్ సిరీస్ లో కొత్త మోడల్ ను విడుదల చేసింది.
రెడ్‌మీ నోట్ 7 కొత్త ఫోన్ భారత్ మార్కెట్లలోకి వచ్చేస్తోంది. అదిగో ఇదేనెలలో.. లేదు లేదు... వచ్చే నెలలో.. అంటూ ఒకటే రుమార్స్.. అసలు.. రెడ్ మీ నోట్ 7 కొత్త స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఇండియా మార్కెట్లలోకి వస్తుందనేదానిపై గందరగోళం నెలకొంది.