49 people

    Zoomకు ధీటుగా Microsoft.. ఒకేసారి స్క్రీన్‌పై 49మందిని చూడొచ్చు

    June 16, 2020 / 10:36 AM IST

    Microsoft మరిన్ని సేవలు అందించే దిశగా ఒకేసారి వీడియో కాన్ఫిరెన్స్ లో 49మంది వరకూ మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. సోమవారం Microsoft కంపెనీకి సంబంధించిన బ్లాగ్ లో ఈ కథనాన్ని రాసుకొచ్చింది. ప్రైవేట్ ఛాట్‍లో 250మంది వరకూ కలుసుకునే వీలు కల్పించిన ZOOM పె�

10TV Telugu News