Home » 4G mobile phones in India
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధం అవుతోంది. తక్కువ ధరకే డేటాను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. ఇప్పుడు రూ.5,000 లోపు కన్నా తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అవసరమైతే ఈ 5G స్మార్ట్ ఫోన్ల�