4th December 2020

    ఏఎంబీలో షోలు పడుతున్నాయ్!

    December 1, 2020 / 05:22 PM IST

    AMB Cinemas: మహమ్మారి కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. కోవిడ్ కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా కుదేలైంది. సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడ్డాయి. దాదాపు ఎనిమిది నెలల పాటు సినీ కార్మికులే కాదు.. నటీనటులు, సాంకేతిక నిపుణులు �

10TV Telugu News