Home » 4th divorce
మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తన 91 ఏళ్ల వయసులో తన నాలుగో విడాకులకు సిద్ధమవుతున్నారు. బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 91 ఏళ్ల వయసులో 65 ఏళ్ల నటి జెర్రీ హాల్ తో మర్డోక్ విడాకులు తీసుకుంటున్నారు.