Home » 4th dose
ఇజ్రాయిల్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ వ్యాక్సిన్ నాలుగవ డోసు వేసే యత్నాలు చేపట్టింది.