Home » 4th ODI century
మూడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు చేజార్చుకుంది టీమిండియా. పరువు నిలబెట్టుకోవాలంటే ఆఖరి మూడో వన్డేలో తప్పక గెలవాల్సిన మ్యాచ్.. కోహ్లీసేన గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ అవకాశమిచ్చింది. గెలవాలనే కసితో భారత ఓప