Home » 4th wave
కొత్త రూపంలో కరోనా గురించి అవగాహన చేసుకోవాల్సిన అసవరం ఉంది. కొత్త కరోనా లక్షణాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్‌లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంద�