Home » 5.5 KG gold Seized
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. 5.5కిలోల బంగారాన్ని పేస్టులా మార్చి తరలిస్తున్న ఇద్దరు ప్రయాణీకులను కష్టమ్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.