Home » 5 August
కరోనాకు సంబంధించిన ఈటా వేరియంట్ కేసు ఆగస్టు 5న కర్ణాటకలోని మంగళూరులో బయటపడింది. నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన వ్యక్తిలో COVID-19 పాజిటివ్ రాగా.. ఆ వ్యక్తిలో ఈటా వేరియంట్ కనిపించింది.
భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేగం ఇప్పుడు అమెరికా, బ్రెజిల్ మాదిరిగానే మారుతోంది. కరోనా కారణంగా భారత జనాభాలో కనీసం సగం మంది ప్రస్తుతం వివిధ రకాల లాక్‌డౌన్‌లో ఉన్నారు. అయినప్పటికీ దేశంలో కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య �