Home » 5 best foods
పొట్లకాయతో చేసిన డికాషన్ తీసుకోవడం ద్వారా జ్వరం ప్రభావాలు తగ్గుతాయట. రక్తస్రావం, జ్వరం లేదా వికారం మరియు విరేచనాలు వంటి అంతర్గత శరీర ఉష్ణోగ్రతను పెంచే ఏ జ్వరాన్నైనా తగ్గించే ప్రభావాన్ని పొట్లకాయ కలిగి ఉంటుందని చెప్తుంటారు.
కొవిడ్ టీకా వేయించుకున్నారా? అయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. టీకా దుష్ర్పభావాల నుంచి తొందరగా రిలీఫ్ పొందాలంటే ఈ ఐదు ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు పోషక నిపుణులు..