Home » 5 corona patients die
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆస్పత్తి వెంటిలేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు మరణించారు. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది.