5 crore

    త్వ‌ర‌లో సీర‌మ్ నుంచి 5 కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు

    December 21, 2020 / 05:07 PM IST

    Purchase 5 crore vaccines from Serum : ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు నిర్మూలన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. భార‌త ప్ర‌భుత్వం త్వ‌ర‌లో�

10TV Telugu News