5 crore IT returns filed

    IT Returns : ఐటీ రిటర్నులు 5కోట్లు..దాఖలుకు నేడే ఆఖరు తేదీ

    July 31, 2022 / 10:06 AM IST

    ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఇవాళ ఆఖరు తేదీ అని ఐటీ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలులో భారీ సంఖ్యలో ఫైల్ చేశారు. శనివారం నాటికి 5 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయని తెలిపింది. వీటిలో నిన్న ఒక్క

10TV Telugu News