Home » 5 Indian origin women
ఏ దేశంలో ఉన్నా భారతీయులు ప్రతిభా పాటవాలు ప్రపంచానికి చాటిచెబుతునే ఉంటారనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైంది. ఈక్రమంలో 2021 గాను ఫోర్బ్స్ జాబితాలో భారతీయ మహిళలు స్థానం సంపాదించారు. భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు ఫోర్బ్స్ జాబితాలో స్థానం �