5 lakh crore

    రెపో రేటు తగ్గింది : 5 రోజుల్లో 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

    October 4, 2019 / 01:14 PM IST

    స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం సెన్సెక్స్ భారీగా పతనమైంది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటు ప్రకటించిన అనంతరం మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తాయని అనుకున్నారు. 434 పాయింట్లు నష్టపోయి 37 వేల 673 వద్ద క్లోజ్ అయ్యింది సెన్స�

10TV Telugu News