Home » 5 Lakh Smartphones
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు యోగి సర్కార్ ముందుగానే వరాలు కురిపిస్తోంది. ఈసారి యువతని టార్గెట్ చేసింది.