Home » 5 Million Dollars
US Tennessee Man Leaves 5 Million to Dog : అమెరికాలోని టేన్నసీలో నివసించే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కమీద ఉన్న ప్రేమతో దాని పేరుమీద ఏకంగా 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. అదే మన భారతదేశ కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు. అంత పెద్ద మొత్తాన్ని తన వీలునామా ద్వారా తన పెంపుడు �