Home » 5 movies release
ఒక్క సినిమా ఈ హీరోయిన్ కెరీర్ నే మార్చేసింది. ఉప్పెనలా అవకాశాలతో ముంచెత్తుతోంది. ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన కన్నడ హీరోయిన్ కృతి శెట్టి వరస సినిమాలతో బిజీగా ఉంది.