Home » 5 New Prepaid Plans
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల డేటాపై డెయిలీ లిమిట్ ఎత్తేసింది. అంటే.. రోజుంత ఎంతసేపు అయినా డేటా వాడుకోవచ్చు.