-
Home » 5 powerful foods to boost your immune system this cold and
5 powerful foods to boost your immune system this cold and
Almonds : చలికాలంలో వైరస్, బ్యాక్టీరియాల నుండి రక్షణకల్పించే బాదం!
November 14, 2022 / 03:37 PM IST
చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అంతే కాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోతుంటుంది. ఈ సమయంలో బాదం పప్పు తినడం ద్వారా శరీరం వెచ్చగా ఉంచేలా చేస్తుంది. చలికాలంలో బాదంపప్పును వేయించుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.