Home » 5 quick tips for Whatsapp
WhatsApp Blocked Tips : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపర్చేందుకు ప్రతి నెలా కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తుంది.