Home » 5-star Ashoka
ఢిల్లీలోని 5 స్టార్ అశోక హోటల్ కోవిడ్ సెంటర్‌గా మారింది. ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ స్టాఫ్ కోసం ఈ 5 స్టార్ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఏకంగా 100 రూంలను రిజర్వ్ చేసింది.