5 thousand applications

    ‘నాకో ఫ్యామిలీ కావాలి‌’ : ఆ పిల్లాడి కోసం 5వేలమంది పోటీ..

    August 19, 2020 / 10:41 AM IST

    తొమ్మిది సంవత్సరాల పిల్లాడి కోసం ఏకంగా 5వేలమంది పోటీ పడ్డారు. ఆ పిల్లాడు మాకు కావాలంటే మాకు కావాలని పోటీపడ్డారు. కానీ వారిలో ఎవరికి ఆ పిల్లాడిని అప్పగించాలనే విషయంపై కొంతమంది దీర్ఘాలోచనలో పడ్డారు. ఎవరికి ఇస్తే ఆ బాబు జీవితం..భవిష్యత్తు బాగు�

10TV Telugu News