-
Home » 5 UPI tips for safe online payments
5 UPI tips for safe online payments
UPI Payments : యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సేఫ్ ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఈ 5 UPI టిప్స్ తప్పక పాటించండి..!
February 25, 2023 / 06:39 PM IST
UPI Payments : ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్ర్తత్త.. గుర్తు తెలియని అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. అనధికారిక వెబ్ సైట్లలో లింకుల ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేయరాదు.