Home » 5 worst foods for arthritis tomatoes
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ల వాపు, నొప్పి, దృఢత్వం, పనితీరు కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన నొప్పి వాపు. మంటతో పాటు ప్రభావిత ప్రాంతం చర్మంపై ఎర్రగా మారటం జరుగుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే రోజువారిగా తీసుకునే ఆహారంలో మార్పులు �