Home » 5 Years Old Girl Dies
కూల్ డ్రింక్ అనుకుని ఐదేళ్ల చిన్నారి పురుగు మందు తాగి చనిపోయింది. పొలానికి పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును కూల్డ్రింక్ బాటిల్లో నింపి ఉంచారు. ఈ విషయం తెలియని శాన్వి.. అది కూల్డ్రింకే అనుకుని తాగేసింది.