50 hostages dead

    Israel-Hamas war : ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో 50 మంది బందీల మృతి

    October 27, 2023 / 09:09 AM IST

    ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణంపై క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారని హమాస్ తెలిపింది. హమాస్‌ను నిర్మూలించడానికి, బందీలను రక్షించడానికి పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లోకి పూర్తి స్థాయి దండయాత్ర జరగడాని�

10TV Telugu News