50 members injured

    Hailstorm: విషాదం: వడగండ్ల వానకు 21 మంది మృతి

    May 23, 2021 / 12:58 PM IST

    చైనా విషాదం చోటుచేసుకుంది. మారథాన్ జరుగుతుండగా వడగండ్ల వర్షం కురవడంతో 21 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఈశాన్య చైనా హువాంగే షిలిన్‌ పర్వతాల చోటుచేసుకుంది. వాతావరణం పొడిగా ఉండటంతో శనివారం ఉదయం 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్�

10TV Telugu News