Home » 50 people allowed at the funeral
ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1558 కేసులు నమోదవ్వగా, 10 మంది మృతి చెందారు.