Home » 50 percent women workforce
మహిళా ఉద్యోగుల సంఖ్య 50శాతానికి పెంచనుంది బ్రిటానియా. బ్రిటానియా సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 38 శాతం ఉంది.దీన్ని 50 శాతానికి పెంచుతామనిని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ తెలిపారు.