-
Home » 50 rebel leaders
50 rebel leaders
ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ నుంచి 50 మంది నేతలు ఔట్
November 16, 2023 / 04:39 PM IST
ఈ నేతలందరికీ సుఖ్జీందర్ సింగ్ రంధావా కొద్ది రోజుల క్రితం చివరి అవకాశం ఇచ్చారు. తద్వారా వారు తమ నామినేషన్ను ఉపసంహరించుకోవచ్చు. కానీ తిరుగుబాటుదారులు దాన్ని చేయలేదు. అనంతరమే పార్టీ కఠినమైన చర్యకు దిగింది.