Home » 50 rupees
రూ.50 ఇవ్వలేదని స్నేహితుడిని హత్యచేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బీహార్ లో జరిగింది. గంజాయికి డబ్బు ఇవ్వలేదనే కసితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.