Home » 50 Vehicles pileup
అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై ఏకంగా 50 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.