Home » 500 doctors
కోవిడ్ – 19 పోరాటం చేసేందుకు ఎంతోమంది కృషి చేస్తున్నారు. ఈ రాకాసిని బయటకు పంపేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్నారు. అందులో వైద్యులు కీలకం. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోన�