Home » 500 note
ఆర్బీఐ లెక్కల ప్రకారం చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. విలువ పరంగా చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు ఉపసంహరణ ప్రకటించిన మే 19న రూ.3.56 లక్షల కోట్లు ఉండగా, జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి