-
Home » 5000 Steel Taps
5000 Steel Taps
ఆ రైళ్లో 5వేల స్టీల్ ట్యాప్స్, 2వేల అద్దాలు, 3వేల టాయిలెట్ ఫ్లష్ల దొంగతనం!
February 20, 2020 / 08:42 PM IST
సుదూర రైళ్లను అప్ గ్రేడ్ చేయడంలో భాగంగా భారత రైల్వే ఉత్కృష్ట ట్రైన్ కోచ్‌లను ప్రవేశపెట్టింది. రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకించి రైళ్లలో, రైల్వే స్టేషన్లలో మెరుగైనా సౌకర్యాలను అందించేందుకు ఈ ఉత్కృష్ట రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.