Home » 505 Victims
అంతుచిక్కని వింత వ్యాధి అసలు ఎందుకు వస్తోందో అర్థం కావట్లేదు.. ఏమైందో కారణం తెలియదు.. కానీ, వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున