Home » 50:50
మహారాష్ట్ర రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం దక్కించుకోవాలని భావించిన బీజేపీకి అటువంటి అవకాశం రాలేదు. కచ్చితంగా శివసేనతో కలిసి అధికారాన్ని పంచుకోవలసి వచ్చింది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలో చెరో రెండున్నర�