Home » 50MP camera sensors
Xiaomi 12 Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Xiaomi 12 Pro కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Xiaomi ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.